> సింహం పడుకుంది కదా అని జూలుతో జడేయ్యకుడదు రా ..
అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తిసుకోకుడదురోయ్ ...
> బిర్యానీ ఎందుకు తింటాం బలం కోసం..
కిడ్నాప్ ఎందుకు చేస్తాం పైసల కోసం.
> ఫోన్ కావాలా.. పోలీస్ స్టేషన్ అడ్రస్ ఎం అక్కర్లా..?
> నీ టేబుల్ మీద ఆపిల్ తింటే నీకు బలం వస్తుందిరా...
అదే పక్కన వాడి ఆపిల్ కొట్టేద్దాం అంటే ఇదిగో..ఇల బలవంతంగా తిసుకరవల్సివస్తది.
> ఆనందం ఎలా ఉంటదిరా...?
వెతుకు... డబ్బులో ఉంటదా..? అమ్మాయిలు తిరిగే క్లబ్ లో ఉంటదా..? లేదంటే వాళ్ళ ఒంటిమీదజారే సబ్బులో ఉంటదా?
> ఇదే సర్ హైదరాబాద్ .. ఇక్కడ ట్రాఫిక్ వేరి బాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్.
> అరేయ్ రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జి ఎలా కట్టాడో ప్లాన్ చేసాడు కానీ..
అడివిలో ఉండగానే బ్రిడ్జి ప్లాన్ గీసుకొని సముద్రం దగ్గరికి వేల్లలేదురా.
> ఆ ఆ ఇలాగె కంట్రోల్ చేసి చేసి ఎ IIT అనో ఎ శాడిస్ట్ గాడికో ఇచ్చి తగలపెడతారు.
వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తాడు. అప్పుడు తెలిసోస్తాది.
> విల్లెమన్న ఐటెం గర్ల్స్ ఏంట్రా బాలుగా బాడీ లు చుపిస్తున్నావ్?
బాడీ లాంగ్వేజ్ ఏది?
> అరేయ్ శీనుగా నేను కత్తిలాంటి వాడినిరా..
కూరగాయలు తరుగుతా.. మెడకాయలు నరుకుతా..
నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప.
> అరేయ్ పద్దు.. నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా ...
కానీ దరిద్రం నీ మాష్టర్ బెడ్ రూమ్ లో ముసుగుతన్ని పడుకొని ఉంది.
> అరేయ్ హౌలేగా నేనేమన్నా ఎక్షిబిషన్ ని వచ్చానంట్రా నువ్వు కాలిస్తే చూడటానికి...
బయమున్నోడు అరుస్తాడు బలమున్నోడు బరిస్తాడు నువ్వు ఎ కాటగిరో నేను చెప్పక్కర్లేదుగా..
> నేను సింహం లాంటోడినప్పా ... అది గడ్డం గిసుకోదు నేను గిసుకుంటాను అంతే తేడా...
మిగతాదంతా సేమ్ టు సెమ్.
> పలావు మిగిలిపోతే పాలేర్లు తింటారు సర్.
కాని ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ఒక్క ముద్ద కూడా తినలేరు.
> రావిచెట్టుకు పుజచేస్తాం దెవుడంటాం,
కాని అదే రావిచెట్టు మన ఇంటి గోడలో మొలిస్తే పికేస్తాం.
> ఆకలి తీరిందని అడుక్కోవడం మానేస్తామా ?
> బద్రం బాస్కర్ పెరట్లో బాదం చెట్టు,
అది ఎక్కిస్తుంది కదా నిన్ను కష్టలలోనుండి గట్టు.
> జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులిస్తుంది...
ఒకటి ప్రేమతో ఉన్నది, రెండు ద్వేషంతో నిండింది.
> ఎక్కడ నేగ్గలో కాదురా... ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.
0 comments:
Post a Comment