అమ్మ అమాయకురాలు
ప్రతిఫలం మరిచి ప్రేమను పంచుతునే ఉంటుంది,
అమ్మ అందంగా ఉండదు
ప్రాణం కడుపు పడితే చాలు తను ఎలా ఉంటుందో తనకే తెలియదు
అమ్మ కోపిష్టి
మట్టి తింటున్నని కొడుతుంది
అమ్మ నత్హిది
నాకు మాటలు నేర్పు అంటే తను నాలానే మాట్లాడుతుంది
అమ్మ పిసినారి
తను అన్నం తినిపిన్చినంతకాలం కొంచం కొంచంగానే పెట్టేది
అమ్మకు ఏమి తెలియదు
చందమామ రాదుఅని తెలిసిన పిలుస్తూనే ఉంటుంది
అమ్మ దొంగ కూడా
నాన్న జేబులో చిల్లర కొట్టేసి నాకు ఐస్ క్రీం కొనిపెడుతుంది
అమ్మ వంటిది, అమ్మ మంచిది అమ్మ పిచ్చిది,అమ్మ ఒక్కటే అన్నాడు ఆత్రేయ......
నేను మటుకు అమ్మను పొగడను అంటే పొగడను ఎందుకంటే నాకు తెలిసి ఆమె తన బిడ్డ గురించి చేబెతే వినంత ఆనందంగా బిడ్డ చెబితే వినదు....
అదే అమ్మ మనసు....
తనని అర్థం చేసుకోగలిగితే అదే ఖురాన్,బైబిల్,బాగావతగీత....... ................
తను కోటిమంది మదర్ తెరిష లతో సమానం......................... ......
అమ్మ అమ్మ అమ్మ..................
నా మోము చిన్నబోతే
తను చిన్నబుచుకుంటుంది.....
నే ముభావంగా ఉంటె...............
భారమైన నిట్టుర్పవ్తుంది.............. ....
నా కంట నీరు చిమ్మితే
తానో వర్షించే మేఘమావ్తుంది.................
అర్ధరాత్రి దాక నా గదిలో దీపం వెలిగితే..............
దరి చేరిన నిద్రదేవిని దూరంగా పొమ్మంటుంది..................
కలత మనసుతో నేను కనిపిస్తే తను కకావికలమవ్తుంది.....
ఉద్దోగ భారంతో ఊసురుమని ఇంటికొస్తే ఊద్దేపించే ఊదార్పువ్తుంది ......
బడలికతో బద్దకిస్తే.................
బలవంతపు గోరుముద్దవ్తుంది ..........................
అస్సలు ఏమాత్రం తనకి నే సమయం ఇవ్వకపోయినా.................
అహరహం నాకై సతమతమవ్తుంది...........
మౌనంగా నా పని నే చేసుకుంటున్న మనిషినైన ఎదుట ఉన్నానని మురిసిపోతుంది................. ........
పుట్టి బుద్దిఎరుగక పనిలో ఎ సహాయం చేయకపోయీన పదిమందికి నా బిడ్డ సహాయపడుతుంది అని గొప్పలు చెబుతుంది..................... .......................
పదిమంది దగ్గర ప్రదర్శిచిన ప్రశాంత తన దగ్గర చిరాకు ప్రదర్శిచిన నా చిట్టి తండ్రికి అంత కష్టం వచిందేమో అని
చింత పడుతుంది...................... .
అందకే ఏఏఏఏఏఏఏ అమ్మకుచికి అమ్మంటే అంత పిచ్చి
ప్రతిఫలం మరిచి ప్రేమను పంచుతునే ఉంటుంది,
అమ్మ అందంగా ఉండదు
ప్రాణం కడుపు పడితే చాలు తను ఎలా ఉంటుందో తనకే తెలియదు
అమ్మ కోపిష్టి
మట్టి తింటున్నని కొడుతుంది
అమ్మ నత్హిది
నాకు మాటలు నేర్పు అంటే తను నాలానే మాట్లాడుతుంది
అమ్మ పిసినారి
తను అన్నం తినిపిన్చినంతకాలం కొంచం కొంచంగానే పెట్టేది
అమ్మకు ఏమి తెలియదు
చందమామ రాదుఅని తెలిసిన పిలుస్తూనే ఉంటుంది
అమ్మ దొంగ కూడా
నాన్న జేబులో చిల్లర కొట్టేసి నాకు ఐస్ క్రీం కొనిపెడుతుంది
అమ్మ వంటిది, అమ్మ మంచిది అమ్మ పిచ్చిది,అమ్మ ఒక్కటే అన్నాడు ఆత్రేయ......
నేను మటుకు అమ్మను పొగడను అంటే పొగడను ఎందుకంటే నాకు తెలిసి ఆమె తన బిడ్డ గురించి చేబెతే వినంత ఆనందంగా బిడ్డ చెబితే వినదు....
అదే అమ్మ మనసు....
తనని అర్థం చేసుకోగలిగితే అదే ఖురాన్,బైబిల్,బాగావతగీత.......
తను కోటిమంది మదర్ తెరిష లతో సమానం.........................
అమ్మ అమ్మ అమ్మ..................
నా మోము చిన్నబోతే
తను చిన్నబుచుకుంటుంది.....
నే ముభావంగా ఉంటె...............
భారమైన నిట్టుర్పవ్తుంది..............
నా కంట నీరు చిమ్మితే
తానో వర్షించే మేఘమావ్తుంది.................
అర్ధరాత్రి దాక నా గదిలో దీపం వెలిగితే..............
దరి చేరిన నిద్రదేవిని దూరంగా పొమ్మంటుంది..................
కలత మనసుతో నేను కనిపిస్తే తను కకావికలమవ్తుంది.....
ఉద్దోగ భారంతో ఊసురుమని ఇంటికొస్తే ఊద్దేపించే ఊదార్పువ్తుంది ......
బడలికతో బద్దకిస్తే.................
బలవంతపు గోరుముద్దవ్తుంది ..........................
అస్సలు ఏమాత్రం తనకి నే సమయం ఇవ్వకపోయినా.................
అహరహం నాకై సతమతమవ్తుంది...........
మౌనంగా నా పని నే చేసుకుంటున్న మనిషినైన ఎదుట ఉన్నానని మురిసిపోతుంది.................
పుట్టి బుద్దిఎరుగక పనిలో ఎ సహాయం చేయకపోయీన పదిమందికి నా బిడ్డ సహాయపడుతుంది అని గొప్పలు చెబుతుంది.....................
పదిమంది దగ్గర ప్రదర్శిచిన ప్రశాంత తన దగ్గర చిరాకు ప్రదర్శిచిన నా చిట్టి తండ్రికి అంత కష్టం వచిందేమో అని
చింత పడుతుంది......................
అందకే ఏఏఏఏఏఏఏ అమ్మకుచికి అమ్మంటే అంత పిచ్చి
0 comments:
Post a Comment