+91

5th Anniversary Celebrations of AMMA - ASWA @ Yousufguda- 28th April, Sunday 5.30-7.30PM

Your Participation is our only Hope, which motivates us towards more good and noble deeds....
Please grace the event with your presence......

Most joyful and inspirational family event of AMMA_ASWA
మన   మంచి  ఆలోచనల  అడుగులు ఎంతో మంది  జీవితాలలో  వెలుగులు
నింపాలనిమనం  కలసికట్టుగాఒకరినొకరు అర్ధం చేసుకొంటూ,పరుల వసరాలను
పరమార్ధం చేసుకొంటూ సాగించిన  సంవత్సరాల పయనంలో....
ఎన్నోమధురస్మృతులుఎన్నో ఆత్మీయమైన పలకరింపులుఎన్నెన్నో కొత్త పరిచయాలు,
ఎందఱో నిష్కలంకసమైన సేవలుహృదయలోతుల్లోంచి ఎన్నో మోములపై చుసినచిరునవ్వులు,
సంతోషాలు,నిస్వార్ధమైన  సహాయ కార్యక్రమాలుఆర్ధిక సహాయాలుఆలోచనల సూచనలు..
ఇవన్ని  మనమందరం ఎన్నటికి  మరిచిపోలేని తీపిగురుతులు...ఆనందపు తరంగాలు.......
మనస్సాక్షికిఆత్మ సంతృప్తికి, మానవజీవితానికి  సరైన నిర్వచనాలు.....
Pl Note :  We always do our any activity in Free venues to save our little funds. As you all know we are not particularly related to any caste, creed, color and religion. Our ultimate aim is to serve the deserving who are in need"

Inline image 1




 ఇవ్వాలి  మీ "చేయూత" ఇలాగె ఎంతో  మంది ఎదుగుదలకు....

కలకాలం చూడాలి "వికాసం" మరెందరో  జీవితాలలో....

"పంచాలి (నింపాలిప్రేమనురాగాలు" ఎంతో  మంది  నిర్భాగ్యపుీరసించినజీవితాలలో....

ప్రవహించాలి "రక్త దాన" శిబిరాలు సెలఏరులై …

వికసించాలి "పచ్చదనాలు " ప్రతి ఇంటిలో …..

మొదలవ్వాలి "అక్షర పాటశాలలు" అన్ని మురికి వాడలలో….నింపాలి ప్రతి ఆకలి కడుపును"అన్నదానములతో" అందించాలి సహాయ సహకారాలు ఎందఱో అభాగ్యులైన "అనారోగ్య భాదితులకు" 

ఆదుకోవాలి అందరిని, 
"ప్రకృతి వైపరిత్యాలలో"

వీటికి ఎప్పటి కావాలిమీ ప్రేరణసహాయంసహకారంప్రోద్బలంప్పుడే మన కలలుఅవుతాయి సాకారం….

  
  గమ్యంలో  నడిచిననడిపించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.....

 తీపి గుర్తులను  అందరితో  పంచుకోవడానికి  మనం ఎంచుకున్న తేది  28 ఏప్రిల్సాయంత్రం  5.30 గంటలకు ..

మీ  రాకకోసం  నీరీక్షిస్తూ ... మీ అమ్మ - ఆశ్వ(AMMA-ASWA)

https://www.facebook.com/events/512889728757657/

5th Anniversary Celebrations of AMMA - ASWA @ Yousufguda- 28th April, Sunday 5.30-7.30PM

We cordially invite you to grace the occasion. Your participation will inspire many volunteers towards more noble deeds. Kindly spend 2 hours with us to share our Success & Joy Pl confirm https://docs.google.com/spreadsheet/viewform?formkey=dHlfYl9zWkRUczFHemlxQkxzTGJIV1E6MQ#gid=0 Help : 9177999263/9000234852
When
Sun, April 28, 5:30pm – 7:30pm GMT+05:30
Where
Sai Baba Temple, Beside Krishna Kanth Park, Yousufguda, Hyderabad
Who
(Guest list has been hidden at organizer's request)

0 comments:

Post a Comment